ప్రేమించాక పెళ్ళి మంచిదంటావా? పెళ్ళయాక ప్రేమించడం మంచిది అంటావా?" రాజా అడిగాడు రాణిని. "ప్రేమించాకే పెళ్ళి మంచిదంటాను" ఠక్కున చెప్పింది రాణి."అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్ రాణీ?""ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళి చేసుకుంటే రెండు చాన్సులు చూడవచ్చు కదా రాజా!"
మరింత చదువు...